Bells palsy cure in 15 days||ayurvedic treatment||Dr.N.subrahmanyam
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjFSdzsjXlW3TKTkZOxuipliitVZg0Y4uPBWLeMSM8TUksQaO_Vf0dcIXDTyMcLqyGTTL-CLXAb-k-yAMNyXOzjFG9pnxA2NKv-J15c716tOgsaAimopXf7VE1xsAqpMa1JwlqyyQytvZOv/s400/59.jpg)
బి.పి, షుగర్ ఉన్నవాళ్లు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ప్రధానంగా ఎక్కువ టెన్షన్స్ ఉన్నవారికి ముఖపక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖపక్షవాతం వచ్చినవారు జబ్బును గుర్తించి వారం నుండి 10 రోజుల మధ్యలో వైద్యులను సంప్రదించినా శాశ్వత నివారణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖపక్షవాతం వచ్చిన కేవలం 2 నెల్లల్లోనే ఎలా ఉపశమనం పొందారో ఈ వీడియో చూస్తే మీకు అవగాహనా వస్తుంది. ఈ ముఖపక్షవాతాన్ని డా.ఎన్.సుబ్రహ్మణ్యం గారు ఏంతో మందికి నయం చేసారు. ఈ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఈ కింది చిరునామాలో డాక్టర్ గారిని సంప్రదించవచ్చు.
To know more about this, contact or visitDr. N. Subrahmanyam, Amrutham Ayurveda Hospital, Hyderabad. Cell: 8712252525https://www.facebook.com/Aarogyamrutham/https://amruthamayurveda.blogspot.com/https://twitter.com/Aarogyamruthamhttp://www.amruthamayurveda.in
Comments
Post a Comment