Posts

Showing posts with the label causes of depression in children
Image
Causes of health problems in children - Ayurveda పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు https://www.youtube.com/watch?v=6X5aUge2ACM #childdisorders , #healthproblems , #amruthamhealthtv ,Causes of health problems in children | Ayurveda | పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు #drnsubrahmanyam నేడు చాలామంది పిల్లల్లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తరచూరావడం మనం గమనిస్తున్నాము. కానీ, చాలామందికి తెలియదు వాళ్ళ పిల్లలకు వచ్చిన సమస్య వారు పాటించే ఆహార విధానం వల్లనే అని. అంటే, ఫంక్షన్స్ కి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా పిల్లలు ఏది పడితే అది తింటూ ఉంటారు. అంటే, పిజ్జా, బర్గర్, ఐస్ స్క్రీమ్స్ ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలు తినడం వాళ్ళ కడుపులో నులిపురుగులు తయారయ్యి కడుపునొప్పి, సరైన ఎత్తు ఎదగకపోవడం, అతిబరువు మొదలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యల నుండి మీ పిల్లలని కాపాడుకోవడం ఎలా ? వారికి ఎలాంటి ఆహార-జీవన విధానం అలవాటు చెయ్యాలి మొదలైన విషయాలను గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి. మరిన్ని వివరాలకు లేదా ఏదైనా సందేహ...