Amazing herbs that enhance memory | Ayurveda 

#memory,#improvememory,#amruthamhealthtv,Amazing herbs that enhance memory | Ayurveda | అమోఘమైన జ్ఞాపకశక్తి పెరగాలంటే...
#drnsubrahmanyam
జ్ఞాపకశక్తి ప్రధానంగా అందరికి అవసరం. జ్ఞాపకశక్తి బాగా ఉంటేనే మీరు అన్ని విషయాలను గుర్తుంచుకోగలుగుతారు. మీ జ్ఞాపకశక్తి సక్రమంగా ఉండాలంటే ఎలాంటి మూలికలను తీసుకోవాలి. ఎలాంటి ఆహార విహారాలను పాటించాలి మొదలైన అంశాలను ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన మెదడు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మన మెదడుకి ప్రతి రోజు పదును పెట్టాలి. మనం మన మెదడుని ఎంత ఎక్కువ వాడితే అంత పదునెక్కుతుంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్(Brain Power) పెరగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం. మీకు ఏ విధమైన సందేహం ఉన్నా లేదా మరింత సమాచారం మరియు వివరాలకు మమ్మల్ని నేరుగా సంప్రదించండి.
Memory is basically a necessity for everyone. You can remember all things only if the memory is good. What herbs to take in order to keep your memory functioning properly. Watch this video to learn more about how to follow a diet. The most powerful weapon we all have is our brain. Using it properly can easily solve the problems in our life. You can easily learn new things. That is why we need to sharpen our brain every day. The more we use our brain, the better. So let's learn how to grow our Brain Power. If you have any questions or for more information and details contact us directly. To know more about this, contact or visit: Dr. N. Subrahmanyam, BAMS Amrutham Ayurveda Hospital, #9-6, Lalitha Nagar, Dilsukhnagar, Hyderabad-500060. Cell: 8712252525

Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?