How to Prevent Gastric Cancer - Ayurveda జీర్ణాశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
#gastriccancer,#stomachcancer,#amruthamhealthtv,How to Prevent Gastric Cancer | Ayurveda | జీర్ణాశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
కడుపులో వచ్చే క్యాన్సర్'ను 'గ్యాస్ట్రిక్ క్యాన్సర్' లేదా స్టమక్ క్యాన్సర్ అంటారు, ఇందులో జీర్ణాశయ గోడలలోని కణాలు, అనిశ్చితంగా మరియు అపరిమితంగా సంఖ్యలో పెరిగి ట్యూమర్'లను ఏర్పరుస్తాయి. కడుపులో వచ్చే క్యాన్సర్'లలో చాలా రకాలు ఉన్నాయి, వీటిలో జీర్ణాశయ గోడలలోని కణాల క్యాన్సర్ మాత్రం ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి? ఎందుకు వస్తుంది? పరిష్కారం ఉందా ? ఉంటే ఏ ఏ ఔషధాలను వాడాలి. ఈ చికిత్సా విధానం తీసుకోవాలి? మొదలైన వివరాలను గురించి మరియు పూర్తి వివరాలని తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని చూడండి లేదా మమ్మల్నిఫోన్ ద్వారా కానీ లేదా నేరుగా గాని సంప్రదించండి.
Stomach cancer is known as 'gastric cancer' or 'stomach cancer', in which cells in the gastrointestinal tract can grow indefinitely and in large numbers to form tumors. There are many types of stomach cancers, the most common of which are cancerous cells in the gastrointestinal tract. What causes this cancer? Why comes? Is there a solution? If any medication should be used. What should be therapeutic for this ? Watch this video or contact us either by phone or directly.
To know more about this, contact or visit
Dr. N. Subrahmanyam, BAMS
https://www.facebook.com/Amruthamheal...
Amrutham Ayurveda Hospital, #9-6, Lalitha Nagar, Dilsukhnagar, Hyderabad-500060.
Cell: 8712252525
Comments
Post a Comment