Causes of health problems in children - Ayurveda

పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు





#childdisorders,#healthproblems,#amruthamhealthtv,Causes of health problems in children | Ayurveda | పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు
నేడు చాలామంది పిల్లల్లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తరచూరావడం మనం గమనిస్తున్నాము. కానీ, చాలామందికి తెలియదు వాళ్ళ పిల్లలకు వచ్చిన సమస్య వారు పాటించే ఆహార విధానం వల్లనే అని. అంటే, ఫంక్షన్స్ కి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా పిల్లలు ఏది పడితే అది తింటూ ఉంటారు. అంటే, పిజ్జా, బర్గర్, ఐస్ స్క్రీమ్స్ ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలు తినడం వాళ్ళ కడుపులో నులిపురుగులు తయారయ్యి కడుపునొప్పి, సరైన ఎత్తు ఎదగకపోవడం, అతిబరువు మొదలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యల నుండి మీ పిల్లలని కాపాడుకోవడం ఎలా ? వారికి ఎలాంటి ఆహార-జీవన విధానం అలవాటు చెయ్యాలి మొదలైన విషయాలను గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి. మరిన్ని వివరాలకు లేదా ఏదైనా సందేహం ఉన్నా మమ్మల్ని నేరుగా సంప్రదించండి.
Many children today have a variety of health problems. But most people do not know that the problem for their children is due to their diet. This means that children will usually eat whatever goes on the way to the functions. That is, eating pizza, burgers, ice creams, and many other foods, they can produce bronchitis in their stomachs and suffer from health problems such as stomach ache, hypertension, and obesity. How to protect your child from such problems? Watch this video in full if you want to know what diet and lifestyle habits they have. Contact us directly for more details or any questions.
To know more about this, contact or visit:
Dr. N. Subrahmanyam, BAMS
Amrutham Ayurveda Hospital, #9-6, Lalitha Nagar, Dilsukhnagar, Hyderabad-500060.
Cell: 8712252525

Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?