Posts

Showing posts from 2020
Image
How to Prevent Gastric Cancer - Ayurveda జీర్ణాశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ? https://www.youtube.com/watch?v=49WAoM59PEs #gastriccancer , #stomachcancer , #amruthamhealthtv ,How to Prevent Gastric Cancer | Ayurveda | జీర్ణాశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ? #drnsubrahmanyam కడుపులో వచ్చే క్యాన్సర్'ను 'గ్యాస్ట్రిక్ క్యాన్సర్' లేదా స్టమక్ క్యాన్సర్ అంటారు, ఇందులో జీర్ణాశయ గోడలలోని కణాలు, అనిశ్చితంగా మరియు అపరిమితంగా సంఖ్యలో పెరిగి ట్యూమర్'లను ఏర్పరుస్తాయి. కడుపులో వచ్చే క్యాన్సర్'లలో చాలా రకాలు ఉన్నాయి, వీటిలో జీర్ణాశయ గోడలలోని కణాల క్యాన్సర్ మాత్రం ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి? ఎందుకు వస్తుంది? పరిష్కారం ఉందా ? ఉంటే ఏ ఏ ఔషధాలను వాడాలి. ఈ చికిత్సా విధానం తీసుకోవాలి? మొదలైన వివరాలను గురించి మరియు పూర్తి వివరాలని తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని చూడండి లేదా మమ్మల్నిఫోన్ ద్వారా కానీ లేదా నేరుగా గాని సంప్రదించండి. Stomach cancer is known as 'gastric cancer' or 'stomach cancer', i...
Image
Causes of health problems in children - Ayurveda పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు https://www.youtube.com/watch?v=6X5aUge2ACM #childdisorders , #healthproblems , #amruthamhealthtv ,Causes of health problems in children | Ayurveda | పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు #drnsubrahmanyam నేడు చాలామంది పిల్లల్లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తరచూరావడం మనం గమనిస్తున్నాము. కానీ, చాలామందికి తెలియదు వాళ్ళ పిల్లలకు వచ్చిన సమస్య వారు పాటించే ఆహార విధానం వల్లనే అని. అంటే, ఫంక్షన్స్ కి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా పిల్లలు ఏది పడితే అది తింటూ ఉంటారు. అంటే, పిజ్జా, బర్గర్, ఐస్ స్క్రీమ్స్ ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలు తినడం వాళ్ళ కడుపులో నులిపురుగులు తయారయ్యి కడుపునొప్పి, సరైన ఎత్తు ఎదగకపోవడం, అతిబరువు మొదలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యల నుండి మీ పిల్లలని కాపాడుకోవడం ఎలా ? వారికి ఎలాంటి ఆహార-జీవన విధానం అలవాటు చెయ్యాలి మొదలైన విషయాలను గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి. మరిన్ని వివరాలకు లేదా ఏదైనా సందేహ...
Image
Amazing herbs that enhance memory | Ayurveda  #memory , #improvememory , #amruthamhealthtv ,Amazing herbs that enhance memory | Ayurveda | అమోఘమైన జ్ఞాపకశక్తి పెరగాలంటే... https://www.youtube.com/watch?v=p5d2YUvjqp0 #drnsubrahmanyam జ్ఞాపకశక్తి ప్రధానంగా అందరికి అవసరం. జ్ఞాపకశక్తి బాగా ఉంటేనే మీరు అన్ని విషయాలను గుర్తుంచుకోగలుగుతారు. మీ జ్ఞాపకశక్తి సక్రమంగా ఉండాలంటే ఎలాంటి మూలికలను తీసుకోవాలి. ఎలాంటి ఆహార విహారాలను పాటించాలి మొదలైన అంశాలను ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన మెదడు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మన మెదడుకి ప్రతి రోజు పదును పెట్టాలి. మనం మన మెదడుని ఎంత ఎక్కువ వాడితే అంత పదునెక్కుతుంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్(Brain Power) పెరగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం. మీకు ఏ విధమైన సందేహం ఉన్నా లేదా మరింత సమాచారం మరియు వివరాలకు మమ్మల్ని నేరుగా సంప్రదించండి. Memory is basically a necessity for everyone. You c...