Effects of Late Marriage For Women || Ayurveda Health Tips || Dr.N.Subrahmanyam ||
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPKbX9UAu3kIF6rc65cZRD2u3nyOlEcQjhFSSUisTgO1uL77Dt5UIlimvK27BaONyGYMUTkM5Ra-Xuz1fb7m2Cm7-5UcKdhnjMttF49Fo7wYyv6io5Gqbsozj4MLChGCAqNJVzQj8Q6yXG/s400/38.jpg)
#latemarriage,#aarogyaamrutham,#drnsubrahmanyam, Effects of Late Marriage For Women || Ayurveda Health Tips || Dr.N.Subrahmanyam ||
నేడు చాలామంది స్త్రీలు వివిధ కారణాలవల్ల లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. దీనికి కారణం ఆర్ధిక స్తోమాత సరిగ్గా లేకపోవడం, లైఫ్ లో సెటిల్ అవ్వకపోవడం, వాళ్ళు అనుకున్నవి సాదించకపోవడం మొదలైన ఎన్నోకారణాలవల్ల సరైన వయసులో పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి, దీనివల్ల శారీరకంగాకానీ, మానసికంగాకానీ ఎన్నోరకాల సమస్యలతో బాధపడుతున్నారు. మరిన్నీవివరాలకు ఈ వీడియోని పూర్తిగా చూడండి.
Comments
Post a Comment