Is morning walk dangerous to health || స్థూలకాయులకు ఉదయపు నడక తీవ్ర ప్రమాదమా ?


#weightloss, #aarogyaamrutham, #drnsubrahmanyam, Is morning walk dangerous to health || స్థూలకాయులకు ఉదయపు నడక తీవ్ర ప్రమాదమా ?

నేడు చాలామంది ఆరోగ్యం పైన మక్కువతో ఉదయపు నడకకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల మోకాళ్ళు అరిగిపోవడం, హిప్ జాయింట్స్ అరిగిపోవడం, వెన్నుపూస అరిగిపోవడం లాంటి ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. దీనికి ఉపశమనంగా ఉదయపు నడకను తగ్గించి తగిన ఆహార-జీవన విధానాన్ని పాటిస్తూ.. ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.
Many people today are accustomed to morning walks with a passion for health. This causes serious problems such as knees, hip joints and vertebrae (Spondylosis). The only way to do this is to reduce the morning walk and adopt an appropriate diet and lifestyle. To know how, watch this video in full.
To know more about this, contact or visit
Dr. N. Subrahmanyam, Amrutham Ayurveda Hospital, Hyderabad. Cell: 8712252525




Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?