How to avoid eyesight problems in children || ఈ తప్పులవల్లనే పిల్లల్లో కంటిచూపు సమస్య వస్తుంది
గర్భిణీ స్త్రీలు గర్భస్థ దశలో ఆరోగ్య-ఆహార నియమాలు పాటించకుండా.. సక్రమంగా మందులు వాడకపోయినా పిల్లల్లో చాలా రకాల సమస్యలు వస్తాయి? ఇలా నియమాలు పాటించకపోవడం వల్ల నెలలు నిండకముందే పిల్లలు పుడతారు. అలా పుట్టిన పిల్లల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి. పిల్లల్లో కంటిచూపు సమస్య రావడానికి కారణం ఏమిటి? అది పుట్టుకతోనే వస్తుందా ? అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి - 8712252525
https://www.youtube.com/watch?v=w_dFLQgCi9o
Comments
Post a Comment