Posts

Showing posts from July, 2019
Image
Cancer prevention through Ayurveda || Prevent Cancer || మీ శరీరంలో కాన్సర్ రాకుండాలంటే ఏం చెయ్యాలి ? కాన్సర్ మహమ్మారి మన శరీరంలోకి ఒకసారి వచ్చిందంటే నియంత్రించడం చాలా కష్టం. ఎందుకంటే మన శరీరంలోకి కాన్సర్ కణాలు చాలా వేగవంతంగా పాకుతాయి. ఒక్కసారి ఇవి పాకితే వాటిని మనం చివరి స్టేజి వరకు తెలుసుకోవడం కష్టం. అందుకని అవి మన శరీరంలోకి రాకుండా ఉండాలంటే ముందుగానే దాని లక్షణాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే దీని లక్షణాలు గ్రహించి నివారణ మార్గాలు తెలుసుకోండి. ఉదాహరణకి, మాటిమాటికి జ్వరం రావడం, ఏ పని చేయబుద్ధి కావడం, చిన్నపాటి శ్రమలో కూడా అలసట రావడం మొదలైనవి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక మీరు గ్రహిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మోడరన్ మందులతో తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు తప్ప, శాశ్వత నివారణ లేదు. ఇది కేవలం ఆయుర్వేద వైద్యంతోనే సాధ్యం అవుతుంది. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. ఫోన్: 8712252525 https://www.youtube.com/watch?v=dJEG6dbtCCg
Image
Kidney Stones removal treatment || ఈ దుంప ప్రతినిత్యం వాడుతుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి-ఇక రావు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? అవి రావడానికి కారణాలు ఏమిటి? ఒకవేళ వస్తే ఏం చెయ్యాలి? అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కిడ్నీలో రాళ్ళు వస్తే తేలికగా తగ్గించుకోవచ్చు. తేలికపాటి దుంపలు, మూలికలతో రాళ్ళను శాశ్వతంగా తొలగించుకోవచ్చు. అది కేవలం మనం పాటించే జీవన-ఆహార విధానం పైనే ఆధారపడి ఉంటుంది. ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరానికి కావాల్సినంత నీటిని తాగకపోవడం. మన శరీర బరువు ఎంత ఉంటె అన్ని నీళ్లు తాగాలి. ఉదా: ఒకవేళ మీ బరువు 60 కే.జి.లు అయితే మీరు 5 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=IskQIVS-G_o
Image
Say good bye to Diabetes || Cure Diabetes || Diabetes telugu || షుగర్ వ్యాధి శాశ్వతంగా మటుమాయం డియాబెటిక్ (మధుమేహం) ప్రభావం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. కళ్లు, కిడ్నీలు, నాడులకు సంబందించిన సమస్యలు వస్తుంటాయి. వీటినే దియాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి అంటారు. ఇవన్నీ మధుమేహ జనిత సమస్యలు. నేడు భారతదేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తులు బాగా పెరగడం నిజంగా ఓ భయంకరమైన అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. ఇది కేవలం మన ఆహార జీవన విధాన మార్పు వల్లనే సాధ్యపడుతుంది. ఆయువేదంలో మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. పరిమితమైన మందులటోన్ శాశ్వత ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకు ఈ వీడియో ను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=pSfboMfbxmA&t=3s

One hundred Varieties of Food can prevent 100 diseases

Image
One hundred Varieties of Food can prevent 100 diseases||వంద రకాల తినుబండారాలతో వంద రకాల జబ్బులు నయం "బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు" అని సామెత.... కాదు నిజం. జానెడంత పొట్టకు తెగ ప్రయాసలు పడేవారు మాత్రం ఈ సామెతను నిత్య పారాయణం చేయాల్సిందే. ఎంతటి కరువులోనైనా బలుసాకు మాత్రం లభిస్తుంది. ఏ హాని చేయదు కూడా. ఇంతకంటే మనకేం కావాలి. ప్రకృతి మనకు ఆహారం అంతా ఉచితంగానే ఇచ్చింది. దానిని మనం వెతుక్కోవాలి. మరో రహస్యం ఏమిటో తెలుసా? ఇవన్నీ ఋతువుల ప్రకారం తెలుసుకుని ఆ సమయంలో సేవిస్తే అసలు రోగాలే రావు. మొత్తం ఆకు కూరల లిస్ట్ తయారుచేస్తే 365కు పైగా వస్తాయి. ఒక్క సంవత్సరంలో ఒక్కసారి వాడిన దానిని మళ్ళీ ఆ సంవత్సరంలో వాడకుండా ఉండేంత ఆహరం మన ప్రకృతి మనకందించితే కనీసం 10 రకాలు కూడా సేవిస్తే అసలు రోగాలు రావు. ఇంతటి అద్భుతమైన ఔషధాలను మన పక్కనుంచుకొని నిత్యం మందుల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగే రోగగ్రస్తులను విధి అనాలా.. కర్మ అనాలా మీరే ఆలోచించించండి. మరిన్ని వివరాలకు ఈ వీడియో ను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=n_BShAV12XA
Image
Cure Cold and Cough permanently by ayurveda||ఈ జాగ్రత్తలు తీసుకుంటే జలుబు దగ్గు జ్వరం జీవితంలో రావు మీరు దీర్ఘకాలికంగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఎలాంటి రకమైన జలుబు, దగ్గు, జ్వరం ఆయుర్వేదంతో మటుమాయం. కేవలం మీరు పాటించే ఆహార-విహారాలతో మరియు పరిమితి ఔషధాలతోనే సాధ్యం. మీరు చెయ్యాల్సినదల్లా మీ జీవన విధానాన్ని మార్చుకోవడమే. ఇలా పాటించి చూడండి అద్భుతమైన మార్పులు పొందామని మీరే చెప్తారు. మరిన్ని వివరాలకు కింద వీడియోని క్లిక్ చేయండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=E3wXDDvMi6Q&t=23s

Kidney failure treatment by Dr N Subrahamanyam

Image
Kidney failure treatment by Dr N Subrahamanyam || కిడ్నీ సమస్య ? లేదు, రాదు - ఆయుర్వేదంతో కిడ్నీ స మస్యలు జీవితంలో రానేరావు. ఒకవేళ మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే కొంతకాలం ఆయుర్వేద ఔషదాలు వాడుకోవాల్సిందే. మీకు మంచి ఉపశమనం ఉంటుంది. అలా అని రసఔషధాలు వాడకూడదు. శాస్త్రప్రకారం తయారుచేసిన ఔషధాలు మాత్రమే వాడుకోవాలి. కిడ్నీని బాగా కాపాడే ఔషధాలు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి, పునర్నవ - అది కూడా శుద్ధి చేసిన మూలికలనే వాడుకోవాలి. కొంతమంది డయాలిసిస్ చేయించుకుంటారు. వారు ఆయుర్వేద ఔషధాలతోనే కిడ్నీని కాపాడుకోవచ్చు. ఇక మరీ ముఖ్యమైన విషయం ఆహార విధానంలో మార్పు కూడా చాలా ముఖ్యమే. శుద్ధమైన నీటిని, పరిమితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=mkr9lfCrabA

How to control hair falling from roots

Image
How to control hair falling from roots||ఈ విధంగా చేస్తే జీవితంలో జుట్టు రాలెదు?||Dr.N.Subrahmanyam మీ జుట్టు రాలుతుందా .. ! అయితే మీలో సమస్య మొదలైనట్టే. చాలామందికి అసలు జుట్టు ఎందుకు రాలుతుందో, దానికి కారణాలు ఏమిటో తెలియదు. సాధారణంగా జుట్టు సమస్య అందరిలో ఉంటుంది. అది మనం తినే ఆహార లోపం వల్లనే అనే విషయం ఎవ్వరికీ తెలియదు ? కాబట్టి మీరు మీ ఆహార విధానంలో మార్పులు చేసి చూడండి .. అసలు ఈ సమస్య రానే రాదు .. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన వీడియో లింక్ ను చూడండి లేదా మమ్మలి సంప్రదించండి. https://www.youtube.com/watch?v=AdCXBsiUW1w
Image
how to control overweight problems || మీ శరీర బరువే మీకు ప్రమాదమా ? || Dr.N.Subrahmanyam మనిషి కనీస ఎత్తు నాలుగు నుండి ఐదున్నర అడుగులకంటే ఎక్కువ ఉండరు. చెప్పాలంటే యవ్వనంలో సన్నగా సుకుమారంగా ఎలా ఉంటారో యెంత వయసు వచ్చినా అంతే ఉండాలి. అదనంగా ఉన్నారంటే వారు అతిబరువు ఉన్నట్లే. శరీరం సన్నగా ఉన్నప్పుడు 40 నుండి 50 కేజీ ల కంటే ఎక్కువగా ఉండరు. అంతకంటే బరువు ఎక్కువ ఉంటే అదనపు కొవ్వు మాంసం పెరుగుతున్నట్లే కదా ! అదనంగా కొవ్వు మాంసం పేరుకుపోవడానికి కారణం ఆహరం. ఇంతకంటే మించిన కారణం మరొకటి లేదు. ఆహారాన్ని శరీరానికి అవసరమైనదానికంటే అదనంగా అందించడం. దీనికంటే మించిన కారణం లేదు. బరువు ఎలా తగ్గాలి, పెరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అనేవి బరువు తగ్గే విధానం ఆహర జీవన విధానం సంబంధించిన ఎపిసోడ్లలో చుడండి. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన వీడియో లింక్ లో చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=Ki5nTcMMM5A
Image
Cervical cancer treatment without operation || ఆపరేషన్ లేకుండా గర్భాశయ దోష నివారణ స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్యవల్ల ఎన్నోరకాలైన వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భసంబంధ దోషాలు చాలావరకు తెల్లబట్ట వల్లనే వస్తుంది. క్యాన్సర్లకు ఎక్కువగా స్త్రీలే గురవుతారని ఒక సర్వేలో తెలిసింది. ఎలాంటి దురలవాట్లు లేకపోయినా కాన్సర్ కు గురయ్యేవారు చాలా మందే ఉంటున్నారు. స్త్రీలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలు తీసుకుంటుంటే ఇలాంటి సమస్యలకు గురయ్యేది తక్కువే. అందుకనే మీరు తీసుకునే ఆహారంలో మార్పు వల్లనే ఇలాంటి గర్భసంబంధ దోషాల నుండి ఉపశమనం పొందగలరు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=fiakaXJJhMM
Image
రోజుకు 3 సార్లు పళ్ళు తోముకుంటే - పంటి సమస్య జీవితంలో రాదు || permanent relief for teeth pain Permanent relief for tooth pain and related disorders by Dr.N.Subrahmanyam, Amrutham Ayurveda Hospital, Hyderabad. #dentalproblems , #toothache , #toothpain , #toothpainrelief , #toothachemedicine , #bestmedicinefor toothpain, #toothnervepainrelief , #pippipannupainrelief , #aarogyaamrutham , #drnsubrahmanyam మేము చెప్పినట్టు పాటిస్తే జీవితంలో పంటి సమస్యలు రానే రావు. ప్రతిరోజు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు నోటిని శుభ్రం చేసుకోండి. చాక్లెట్, బిస్కెట్, ఆహరం, ఇంకా ఏది తిన్న సరే నోటిని శుభ్రాంగా కడుక్కోండి. ఇలా చేసిచూడండి జీవితంలో మీకు ఎప్పుడు పంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా ఏమంత ఇబ్బంది పెట్టవు. కేవలం మీ ఆహారం - పాటించే జీవనవిధానంలో మార్పులతోనే సాధ్యపడుతుంది. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చెయ్యండి లేదా మమ్మల్ని సంప్రదించండి. https://www.youtube.com/watch?v=TyOj1f4kv8U