Heart attack cure and prevention
ఇవి తీసుకొంటే జీవితంలో గుండెపోటు రమ్మన్నా రాదు || heart attack cure and prevention
Heart attack cure and prevention in ayurveda by Dr. N. Subrahmanyam, Amrutham Ayurveda Hospital#heartattack,#heartattacksymptoms,#heartattacktreatment,#chestpain,#hearthealth,#aarogyaamrutham,#aarogyaamrutham,#amruthamayurvedahospital,
"నన్ను చెడిపోనీయకుండా కాపాడుకోండి" అని మరీ చెబుతోంది మీ గుండె. "మానసిక ఆందోళన, ఆదుర్దా, అసూయ , ద్వేషం, ఈర్ష్య నా డాదిదాపులకు కూడా రానీయొద్దు" అంటోంది. "నేను కేవలం అవయవం మాత్రమే కాదు. మీ శరీరంలో ఉన్న యంత్రం అంతకంటే కాదు. మీ మనస్సులో పుట్టినవన్నీ నాలోపలకే చేరుతుంది. నాలోపల ఓ మనసున్న మనిషి ఉన్నాడు. వాడినే హృదయం అంటారు. వాడు బాధపడితే మీ ఆయుష్షుకే ప్రమాదం" అంటోంది మీ గుండె. మీ మనసులో పుట్టినవన్నీ మీరు అమలు చేయకపోవచ్చు. కానీ నా లోపల ఉన్న హృదయం లోపల చేరిన అన్నింటినీ తప్పక అమలు చేస్తారు. నన్ను కూడా పనిచేయకుండా ఆపగలడు అంటోంది మీ గుండె. అందుకే మీ గుండె చప్పుడు చక్కగా వినండి. కేవలం మీ ఆహార-విహారాలతోనే మీ గుండెని భద్రంగా చూసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి.
Comments
Post a Comment