Cancer prevention through Ayurveda || Prevent Cancer || మీ శరీరంలో కాన్సర్ రాకుండాలంటే ఏం చెయ్యాలి ?
కాన్సర్ మహమ్మారి మన శరీరంలోకి ఒకసారి వచ్చిందంటే నియంత్రించడం చాలా కష్టం. ఎందుకంటే మన శరీరంలోకి కాన్సర్ కణాలు చాలా వేగవంతంగా పాకుతాయి. ఒక్కసారి ఇవి పాకితే వాటిని మనం చివరి స్టేజి వరకు తెలుసుకోవడం కష్టం. అందుకని అవి మన శరీరంలోకి రాకుండా ఉండాలంటే ముందుగానే దాని లక్షణాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే దీని లక్షణాలు గ్రహించి నివారణ మార్గాలు తెలుసుకోండి. ఉదాహరణకి, మాటిమాటికి జ్వరం రావడం, ఏ పని చేయబుద్ధి కావడం, చిన్నపాటి శ్రమలో కూడా అలసట రావడం మొదలైనవి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక మీరు గ్రహిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మోడరన్ మందులతో తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు తప్ప, శాశ్వత నివారణ లేదు. ఇది కేవలం ఆయుర్వేద వైద్యంతోనే సాధ్యం అవుతుంది. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి. ఫోన్: 8712252525
https://www.youtube.com/watch?v=dJEG6dbtCCg
Comments
Post a Comment