Kidney Stones removal treatment || ఈ దుంప ప్రతినిత్యం వాడుతుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి-ఇక రావు

కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? అవి రావడానికి కారణాలు ఏమిటి? ఒకవేళ వస్తే ఏం చెయ్యాలి? అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కిడ్నీలో రాళ్ళు వస్తే తేలికగా తగ్గించుకోవచ్చు. తేలికపాటి దుంపలు, మూలికలతో రాళ్ళను శాశ్వతంగా తొలగించుకోవచ్చు. అది కేవలం మనం పాటించే జీవన-ఆహార విధానం పైనే ఆధారపడి ఉంటుంది. ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరానికి కావాల్సినంత నీటిని తాగకపోవడం. మన శరీర బరువు ఎంత ఉంటె అన్ని నీళ్లు తాగాలి. ఉదా: ఒకవేళ మీ బరువు 60 కే.జి.లు అయితే మీరు 5 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?