One hundred Varieties of Food can prevent 100 diseases

One hundred Varieties of Food can prevent 100 diseases||వంద రకాల తినుబండారాలతో వంద రకాల జబ్బులు నయం

"బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు" అని సామెత.... కాదు నిజం. జానెడంత పొట్టకు తెగ ప్రయాసలు పడేవారు మాత్రం ఈ సామెతను నిత్య పారాయణం చేయాల్సిందే. ఎంతటి కరువులోనైనా బలుసాకు మాత్రం లభిస్తుంది. ఏ హాని చేయదు కూడా. ఇంతకంటే మనకేం కావాలి. ప్రకృతి మనకు ఆహారం అంతా ఉచితంగానే ఇచ్చింది. దానిని మనం వెతుక్కోవాలి. మరో రహస్యం ఏమిటో తెలుసా? ఇవన్నీ ఋతువుల ప్రకారం తెలుసుకుని ఆ సమయంలో సేవిస్తే అసలు రోగాలే రావు. మొత్తం ఆకు కూరల లిస్ట్ తయారుచేస్తే 365కు పైగా వస్తాయి. ఒక్క సంవత్సరంలో ఒక్కసారి వాడిన దానిని మళ్ళీ ఆ సంవత్సరంలో వాడకుండా ఉండేంత ఆహరం మన ప్రకృతి మనకందించితే కనీసం 10 రకాలు కూడా సేవిస్తే అసలు రోగాలు రావు. ఇంతటి అద్భుతమైన ఔషధాలను మన పక్కనుంచుకొని నిత్యం మందుల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగే రోగగ్రస్తులను విధి అనాలా.. కర్మ అనాలా మీరే ఆలోచించించండి. మరిన్ని వివరాలకు ఈ వీడియో ను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?