Cervical cancer treatment without operation || ఆపరేషన్ లేకుండా గర్భాశయ దోష నివారణ
స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్యవల్ల ఎన్నోరకాలైన వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భసంబంధ దోషాలు చాలావరకు తెల్లబట్ట వల్లనే వస్తుంది. క్యాన్సర్లకు ఎక్కువగా స్త్రీలే గురవుతారని ఒక సర్వేలో తెలిసింది. ఎలాంటి దురలవాట్లు లేకపోయినా కాన్సర్ కు గురయ్యేవారు చాలా మందే ఉంటున్నారు. స్త్రీలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలు తీసుకుంటుంటే ఇలాంటి సమస్యలకు గురయ్యేది తక్కువే. అందుకనే మీరు తీసుకునే ఆహారంలో మార్పు వల్లనే ఇలాంటి గర్భసంబంధ దోషాల నుండి ఉపశమనం పొందగలరు. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి.
Comments
Post a Comment