How to cure Thyroid permanently?
Thyroid cure permanently||without medicine||మందులు అవసరం లేకుండానే థైరాయిడ్ మటుమాయం,Dr.NSubrahmanyam
థైరాయిడ్ నేడు చాలామందిలో అంటే 100లో 80 మందికి వస్తుంది. మేడలో గొంతు కింద భాగంలో థైరాయిడ్ గ్రంధి ఉంటుంది. దాని నుంచి థైరాయిడ్ హార్మోన్ విడుదలై కలుస్తుంటుంది. కానీ ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ విడుదల కావడం నిలిచిపోయినప్పుడు 'హైపో థైరాయిడిజం ' అంటారు. వివిధ కారణాల వాళ్ళ ఈ సమస్య వస్తుంటుంది. దీన్ని కొంతకాలం నయం చేసుకోవడానికి అయోడిన్ కలిపిన ఉప్పు వాడాలి. వైద్య పరీక్ష అనంతరం అవసరమైతే థైరాయిడ్ ను ఉత్తేజపరిచే హార్మోన్ ఇవ్వాలి. ఐతే దీనికి కూడా ఆయుర్వేదం లో మంచి మందులున్నాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వీడియో ని క్లిక్ చెయ్యండి. మరిన్ని వివరాలకు అమృతం ఆయుర్వేద హాస్పిటల్ లో సంప్రదించండి.
https://www.youtube.com/watch?v=1HHSKItwiBI
Comments
Post a Comment