Kidney failure treatment by Dr N Subrahamanyam

Kidney failure treatment by Dr N Subrahamanyam ||

కిడ్నీ సమస్య ? లేదు, రాదు - ఆయుర్వేదంతో

కిడ్నీ సమస్యలు జీవితంలో రానేరావు. ఒకవేళ మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే కొంతకాలం ఆయుర్వేద ఔషదాలు వాడుకోవాల్సిందే. మీకు మంచి ఉపశమనం ఉంటుంది. అలా అని రసఔషధాలు వాడకూడదు. శాస్త్రప్రకారం తయారుచేసిన ఔషధాలు మాత్రమే వాడుకోవాలి. కిడ్నీని బాగా కాపాడే ఔషధాలు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి, పునర్నవ - అది కూడా శుద్ధి చేసిన మూలికలనే వాడుకోవాలి. కొంతమంది డయాలిసిస్ చేయించుకుంటారు. వారు ఆయుర్వేద ఔషధాలతోనే కిడ్నీని కాపాడుకోవచ్చు. ఇక మరీ ముఖ్యమైన విషయం ఆహార విధానంలో మార్పు కూడా చాలా ముఖ్యమే. శుద్ధమైన నీటిని, పరిమితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?