Cure Blood Pressure Permanently
Cure blood pressure permanently ||blood pressure|| without medicine||బ్లడ్ ప్రెషర్ రాదు
నేడు పట్టణాలలో 40 సంవత్సరాలు దాటినవాళ్లలో 60% మంది బీపీ (రక్తపోటు) బాధితులే. రక్తపోటు సాధారణంగా ఉండాల్సిన దానికంటే కొంతైనా అధికంగా ఉంటోంది. ఒక సర్వే 7వ తరగతి చదివే పిల్లల్లో 15 శాతం బీపీ ఉందని నిరూపణ అయ్యింది. మరో 10 సంవత్సరాల తరువాత పిల్లలు స్కూలుకు వెళ్లేముందు బీపీ టాబ్లెట్ వేయాల్సిందే. నేడు బీపీ రాగానే మాత్రలకు అలవాటు పడిపోవడం పరిపాటైపోయింది. ఆయుర్వేదశాస్త్రంలో తెలిపిన కొన్ని రకాల ఔషధాలు బీపీ అదుపులో ఉంచడంలో చాలా బాగా పనిచేస్తాయి. అంతేగాక నిత్యం మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆహార ధర్మాన్ని, ఆరోగ్య ధర్మాన్ని పాటిస్తే చాలు. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చేసి చూడండి.
https://www.youtube.com/watch?v=cQzluQKikm0
Comments
Post a Comment