Say good bye to Diabetes || Cure Diabetes || Diabetes telugu || షుగర్ వ్యాధి శాశ్వతంగా మటుమాయం
డియాబెటిక్ (మధుమేహం) ప్రభావం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. కళ్లు, కిడ్నీలు, నాడులకు సంబందించిన సమస్యలు వస్తుంటాయి. వీటినే దియాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి అంటారు. ఇవన్నీ మధుమేహ జనిత సమస్యలు. నేడు భారతదేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తులు బాగా పెరగడం నిజంగా ఓ భయంకరమైన అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. ఇది కేవలం మన ఆహార జీవన విధాన మార్పు వల్లనే సాధ్యపడుతుంది. ఆయువేదంలో మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. పరిమితమైన మందులటోన్ శాశ్వత ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకు ఈ వీడియో ను చూడండి లేదా మమ్మల్ని సంప్రదించండి.
Comments
Post a Comment