రోజుకు 3 సార్లు పళ్ళు తోముకుంటే - పంటి సమస్య జీవితంలో రాదు || permanent relief for teeth pain


Permanent relief for tooth pain and related disorders by Dr.N.Subrahmanyam, Amrutham Ayurveda Hospital, Hyderabad.

#dentalproblems,#toothache,#toothpain,#toothpainrelief,#toothachemedicine,#bestmedicinefor toothpain,#toothnervepainrelief,#pippipannupainrelief,#aarogyaamrutham,#drnsubrahmanyam

మేము చెప్పినట్టు పాటిస్తే జీవితంలో పంటి సమస్యలు రానే రావు. ప్రతిరోజు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు నోటిని శుభ్రం చేసుకోండి. చాక్లెట్, బిస్కెట్, ఆహరం, ఇంకా ఏది తిన్న సరే నోటిని శుభ్రాంగా కడుక్కోండి. ఇలా చేసిచూడండి జీవితంలో మీకు ఎప్పుడు పంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా ఏమంత ఇబ్బంది పెట్టవు. కేవలం మీ ఆహారం - పాటించే జీవనవిధానంలో మార్పులతోనే సాధ్యపడుతుంది. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చెయ్యండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

https://www.youtube.com/watch?v=TyOj1f4kv8U


Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?