How to control hair falling from roots

How to control hair falling from roots||ఈ విధంగా చేస్తే జీవితంలో జుట్టు రాలెదు?||Dr.N.Subrahmanyam

మీ జుట్టు రాలుతుందా .. ! అయితే మీలో సమస్య మొదలైనట్టే. చాలామందికి అసలు జుట్టు ఎందుకు రాలుతుందో, దానికి కారణాలు ఏమిటో తెలియదు. సాధారణంగా జుట్టు సమస్య అందరిలో ఉంటుంది. అది మనం తినే ఆహార లోపం వల్లనే అనే విషయం ఎవ్వరికీ తెలియదు ? కాబట్టి మీరు మీ ఆహార విధానంలో మార్పులు చేసి చూడండి .. అసలు ఈ సమస్య రానే రాదు .. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన వీడియో లింక్ ను చూడండి లేదా మమ్మలి సంప్రదించండి.

Comments

Popular posts from this blog

Cure Dental Problems in Ayurveda permanently||పళ్ళు పీకకుండానే పంటి సమస్య మటుమాయం

How to control Hormonal Imbalance?